The show will narrate stories of the brave Param Vir Chakra and Ashoka Chakra awardees.The show is Ready for a 2020 release, said a source.
#MSDhoni
#ArmyOfficers
#TVSeries
#ProducerDhoni
#AshokaChakra

భారత ఆర్మీపై తనకున్న అభిమానాన్ని ధోని చాటుకుంటూనే ఉన్నాడు. తాజాగా ధోని భారత సైనికాధికారులపై ఓ టీవీ సిరీస్‌ను తీసే ప్రయత్నాల్లో ఉన్నాడట. టెరిటోరియల్ ఆర్మీ పారాచూట్ రెజిమెంట్ విభాగంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోని మన సైనికుల కోసం మరో అడుగు ముందుకు వేయబోతున్నాడు.